వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం రాఘవాపురంలో రూ.36 లక్షలతో నిర్మించిన వెల్నెస్ హెల్త్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు.
వెల్నెస్ సెంటర్లతో గ్రామాల్లోనే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇవి ఉపయోగకరమన్నారు.
Comments
Loading comments...

