Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్‌లో విద్యుత్‌ సౌకర్యాల మెరుగుదల

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:34 AM రంగారెడ్డి General
మొయినాబాద్‌లో విద్యుత్‌ సౌకర్యాల మెరుగుదల - Udayam
మొయినాబాద్‌ మండలంలోని కాశీం బౌలి, నదీమ్‌ నగర్‌ గ్రామాల్లో గురువారం కొత్త విద్యుత్‌ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. పనులను పరిశీలించిన సర్పంచ్‌ మాడి రాజేంద్రరెడ్డి ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్‌ మాడి రాజేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...