వార్తలకు తిరిగి వెళ్లండి

తపాలా శాఖ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా పోస్టాఫీసుల్లో ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు.
సుకన్య సమృద్ధి యోజన, ఇన్సూరెన్స్ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. పోస్టల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

