Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక

లక్ష్మి దేవి Jul 08, 2026 9:51 AM తిరుపతి 2 viewsabout 1 hour ago
తిరుమల భక్తులకు ముఖ్య గమనిక - Udayam Digital
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పర్వదినాలు, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నిర్ణీత తేదీల ముందురోజుల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...