Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ప్రగతికి ప్రాధాన్యం: MEO

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 6:59 PM పశ్చిమగోదావరి General
విద్యార్థుల ప్రగతికి ప్రాధాన్యం: MEO - Udayam
పెంటపాడు మండలం ముదునూరు మోడల్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం MEO-2 టీవీ. రామకృష్ణ పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా కార్యక్రమాలను విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడేలా నిర్వహించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.

Comments

G
Loading comments...