వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట గ్రామపంచాయతీ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిశువుకు తొలి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలని గర్భిణీలు, బాలింతలకు సూచించారు.
తల్లిపాలు శిశువుకు తొలి టీకాతో పాటు సంపూర్ణ పోషకాహారమని వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

