Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 08, 2026 6:10 PM విజయనగరంGeneral
విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం - Udayam
కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దత్తిరాజేరు మండలంలో రూ.2.12 కోట్లతో నిర్మించిన కస్తూర్బా బాలికల జూనియర్‌ కళాశాల, రూ.53 లక్షలతో నిర్మించిన ఎంఈవో భవనాన్ని శనివారం ప్రారంభించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యూనిఫాం, షూస్‌, పుస్తకాలతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...