Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఆశ్రయ్‌ వంటి సదస్సులు ఎంతో ఉపయోగం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 4:06 PM కడపGeneral
విద్యార్థులకు ఆశ్రయ్‌ వంటి సదస్సులు ఎంతో ఉపయోగం - Udayam
పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో అక్టోబర్‌లో నిర్వహించనున్న ‘ఆశ్రయ్‌ 2K26’ జాతీయ వర్క్‌షాప్‌ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...