Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 07, 2026 4:32 PM కామరెడ్డిGeneral
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం - Udayam
కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో యూపీహెచ్‌సీ ఇస్లాంపురా ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ గర్భిణీలు, ప్రసవానంతర తల్లులకు ముర్రుపాలు, తల్లిపాల ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...