Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాం: శ్రీధర్ బాబు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 2:27 PM హైదరాబాద్General
ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాం: శ్రీధర్ బాబు - Udayam
హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిన ‘ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్’ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ అసెంబ్లీ, బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్లు, పేపర్‌లెస్ గవర్నెన్స్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...