వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యలంక సముద్రతీరం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు తమ ప్రతిపాదనల ఆధారంగానే జరుగుతున్నాయని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కాంక్రీట్ నిర్మాణాలతో సముద్ర తీరం కనపడకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ఎయిర్‌పోర్టు అంశాన్ని తాను గతంలోనే ప్రస్తావించానని, నేడు ముఖ్యమంత్రి కూడా అదే అంశాన్ని ప్రతిపాదించారని తెలిపారు.
Comments
Loading comments...

