Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కుపై ప్రభావం రాజ్యాంగానికే నష్టం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 6:05 PM జాతీయంGeneral
ఓటు హక్కుపై ప్రభావం రాజ్యాంగానికే నష్టం - Udayam
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికపై రాహుల్‌ గాంధీ స్పందించారు. ఓటు హక్కు దెబ్బతింటే రాజ్యాంగం, చట్టాలు, సంస్థలపై ప్రభావం పడుతుందని అన్నారు. ఓటు విషయంలో సమస్య ఉందని తాము పదేపదే చెబుతున్నామని రాహుల్‌ పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వచ్చిన నివేదిక నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...