వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పీడీల ఖాళీలతో విద్యార్థులు సరైన క్రీడా శిక్షణకు దూరమవుతున్నారు. దాదాపు 30 ఏళ్లుగా పీడీల నియామకాలు లేక ఈ పరిస్థితి నెలకొంది.
క్రీడలపై ఆసక్తి ఉన్న అధ్యాపకులతో తాత్కాలికంగా శిక్షణ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పీడీల నియామక అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

