Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గు కొరతతో కేటీపీపీ విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 06, 2026 2:23 PM జయ శంకర్ భూపాలపల్లి General
బొగ్గు కొరతతో కేటీపీపీ విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం - Udayam
వర్షాల కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా తగ్గడంతో భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌ కేటీపీపీలో విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న నిల్వలతో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. కేటీపీపీకి రోజుకు అవసరమైన బొగ్గు సరఫరాలో కొరత ఏర్పడటంతో జెన్‌కో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. వర్షాలు తగ్గితే సరఫరా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...