Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM కరీంనగర్General
కరీంనగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు - Udayam
కరీంనగర్‌ జిల్లా మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మానకొండూరు చెరువు కట్ట వద్దకు భారీ సంఖ్యలో గణనాథుల ప్రతిమలు తరలివస్తున్నాయి. అధికారులు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. భక్తులు పూజలు నిర్వహిస్తూ కన్నులపండువగా నిమజ్జనాల్లో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...