Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట చెరువులో 368 గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:38 AM సూర్యాపేటGeneral
సూర్యాపేట చెరువులో 368 గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం - Udayam
సూర్యాపేట చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణపయ్యలను భక్తులు కోలాహలంగా ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలిస్తున్నారు. గురువారం ఉదయం 5:45 గంటల వరకు 368 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంతో చెరువు పరిసరాల్లో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...