వార్తలకు తిరిగి వెళ్లండి

GWMC పరిధిలోని 19 చెరువుల్లో 8 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తవడంతో సుమారు 2,667 టన్నుల ఘన వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో చెరువుల్లో కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
హానికర రసాయనాలు, రంగులు, ఇతర వ్యర్థాలతో జలచరాలు, భూగర్భ జలాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. వ్యర్థాలను త్వరగా తొలగించాలని GWMC అధికారులను కోరారు.
Comments
Loading comments...

