వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ బదిలీల్లో భాగంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రణయ్ కుమార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి పూల మొక్క అందజేసి బాధ్యతలు చేపట్టారు.
మహిళల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
Comments
Loading comments...

