Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్మడి ఆనంద్‌కు నివాళులర్పించిన లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
ఇమ్మడి ఆనంద్‌కు నివాళులర్పించిన లక్ష్మారెడ్డి - Udayam
జడ్చర్ల బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సీనియర్ నాయకులు ఇమ్మడి ఆనంద్ సంస్మరణ సభ, దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి హాజరై ఆనంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...