Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ILT20 2026 షెడ్యూల్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 5:42 PM జాతీయంక్రీడలు
ILT20 2026 షెడ్యూల్‌ విడుదల - Udayam
ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20) 2026 సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 21న ఐదో సీజన్‌ ప్రారంభం కానుండగా,డిసెంబర్‌ 20న ఫైనల్‌తో ముగియనుంది. మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డెజర్ట్‌ వైపర్స్‌, గత సీజన్‌ రన్నరప్‌ ఎంఐ ఎమిరేట్స్‌ దుబాయ్‌లో తలపడనున్నాయి.ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి.మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 లేదా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.

Comments

G
Loading comments...