Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు కూలి మహిళా మృతి

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 9:33 AM రాజన్న సిరిసిల్లGeneral
ఇల్లు కూలి మహిళా మృతి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇల్లు కూలి గుమ్మడి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు శిధిలా వాస్తుకు చేరడంతో ఒక్కసారి ఇల్లు కూలడంతో నిద్రలోనే మృతి చెందింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...