Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంటలో యువ సమ్మేళనం నిర్వహణ

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 5:20 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇల్లంతకుంటలో యువ సమ్మేళనం నిర్వహణ - Udayam
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రాష్ట్రీయ స్వయంసేవ సంఘ ఆధ్వర్యంలో యువ సమ్మేళనాన్ని ఆదివారము నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు రేగుల కార్తీక్ మాట్లాడుతూ.. యువత దేశభక్తి ధర్మ మార్గంలో నడవాలని, భవిష్యత్తు తరానికి పట్టుకొమ్మలని, యువత అన్ని రంగాల్లో ముందుండి దేశం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...