వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇప్పటివరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు డిపోకు చేరుకుంటున్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ తాటిపాముల సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

