వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కొత్త పెన్షన్ల కోసం అర్హులైన నిరుపేదల ఇళ్ల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచనలతో 2వ వార్డు కౌన్సిలర్ రాజమల్లయ్య మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు.
అధికారులే నేరుగా తమ వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

