వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం పాలెం ఉస్మానియా ముస్లిం కాలనీలో నివాసముంటున్న 63 మందికి ఇళ్ల పట్టాలు కేటాయించాలని భీమిలి ఎమ్మెల్యే కి లబ్ధిదారులు కోరారు. ప్రభుత్వ సలహాదారు ఎం.ఎ. షరీఫ్ తో కలిసి ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు గతంలో తాత్కాలికంగా రేకుల షెడ్లు నిర్మించుకున్న
ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయగా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని గంటా హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

