Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: హౌసింగ్ పీడీ

Follow Udayam on Google
B Ganga Aug 22, 2026 5:03 PM పార్వతీపురం మన్యంGeneral
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: హౌసింగ్ పీడీ - Udayam
పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ డి.ధర్మరాజు సూచించారు. శనివారం పొడి, రస్తాకుంటుబాయి పంచాయతీల్లో పర్యటించి ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. బిల్లులు వెంటవెంటనే చెల్లిస్తున్నందున పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.

Comments

G
Loading comments...