Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్‌ఐ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:19 AM నల్గొండGeneral
ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్‌ఐ - Udayam
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కట్టంగూరు ఎస్‌ఐ మునుగోటి రవీందర్‌ సూచించారు. దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇళ్లలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని ఎస్‌ఐ సూచించారు.

Comments

G
Loading comments...