వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగ మార్గాల పైన అక్రమంగా వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. విషయం తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఈ అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తులో సొరంగాలకు ముప్పు పొంచి ఉంది.
అధికారులు వెంటనే స్పందించి భూమిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అక్రమ ఆక్రమణలను తొలగించి, సొరంగ మార్గాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

