Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ వెంచర్లు.. ప్రభుత్వానికి గండి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 22, 2026 12:23 PM నెల్లూరుGeneral
అక్రమ వెంచర్లు.. ప్రభుత్వానికి గండి - Udayam
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని లేఔట్లలో రూ.180 కోట్ల విలువైన 60 ఎకరాల రిజర్వుడ్ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, ముడుపుల వల్లే అనధికార లేఔట్లు వెలుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ భూములను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని నగర కమిషనర్ తెలిపారు.

Comments

G
Loading comments...