వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి, చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న 9 లారీలను సీజ్ చేశారు. సుమారు 120 టన్నుల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యర్థాలను ఏపీలోని పలు చెరువుల్లో చేపల ఆహారంగా మళ్లిస్తున్నట్లు గుర్తించారు. ఇటువంటి చికెన్ వ్యర్థాలు తిన్న చేపలను మనుషులు తింటే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

