వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి.
అక్రమ నిర్మాణాలపై విస్తృత తనిఖీలు, ఉల్లంఘనలున్న భవనాల కూల్చివేతకు అధికారులు ఆదేశించారు. ప్రజావాణిలోనూ అత్యధిక ఫిర్యాదులు టౌన్‌ప్లానింగ్‌పైనే నమోదయ్యాయి.
Comments
Loading comments...

