వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను చదును చేస్తూ మొరం అమ్ముకుంటున్న అక్రమ దందా వెలుగుచూసింది.
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే ప్రణాళికతో రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నా, అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

