Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 8:13 AM హైదరాబాద్General
శంషాబాద్‌లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు - Udayam
శంషాబాద్‌ సహా పలు మండలాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు ఎర్రమట్టిని అడ్డగోలుగా తవ్వి విక్రయిస్తున్నారు. రాత్రివేళల్లో లారీలతో రవాణా చేస్తుండటంతో రోడ్లపై మట్టి పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. నగర శివారులో భవనాలు, రోడ్ల విస్తరణ పనులకు ఎర్రమట్టి డిమాండ్ పెరగడంతో దీన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. పది అడుగుల లోతు వరకు తవ్వుతూ రోజూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...