Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపహాడ్‌లో అక్రమ మద్యం పట్టివేత

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 19, 2026 12:47 PM జనగామ General
పెద్దపహాడ్‌లో అక్రమ మద్యం పట్టివేత - Udayam
జనగాం జిల్లా పెద్దపహాడ్‌లో కిరాణ షాపు ముసుగులో అక్రమంగా విక్రయిస్తున్న రూ.93,790 విలువైన మద్యం సీసాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెరుపు దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని జనగాం పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...