వార్తలకు తిరిగి వెళ్లండి

మడికొండ పోలీసులు గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమతి లేకుండా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న 7 ఐబీ, 10 ఓసీ క్వార్టర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జప్తు చేసిన మద్యం విలువ రూ.2,930 ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

