వార్తలకు తిరిగి వెళ్లండి

వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు డికాయ్ ఆపరేషన్ ద్వారా భగ్నం చేశారు. ఈ ఘటనలో ఆసుపత్రి డైరెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులపై పీసీపీఎన్‌డీటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని హెచ్చరించిన పోలీసులు, దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

