వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా చేగుంటలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గజ్వేల్ రోడ్డులోని మూడు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.
దాడుల్లో 15 గృహ అవసరాల సిలిండర్లు, ఒక కమర్షియల్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

