Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చురీల వద్ద అక్రమ వసూళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 04, 2026 2:51 PM నల్గొండGeneral
మార్చురీల వద్ద అక్రమ వసూళ్ల ఆరోపణలు - Udayam
మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీతో పాటు పలు చోట్ల శవ పరీక్షల సమయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి వివిధ పేర్లతో డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మృతదేహాల తరలింపు, పంచనామా, శవ పరీక్షల పేరుతో రూ.వేలల్లో వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పరిశీలించి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...