వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు సబ్‌జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ములాఖత్ ద్వారా పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.
Comments
Loading comments...

