Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 2:39 PM ఆదిలాబాద్General
మద్యం అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు - Udayam
మహారాష్ట్ర నుంచి దేశీ మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 1న వాహన తనిఖీల్లో రూ.10,300 విలువైన 90 ఎంఎల్ బాటిళ్లు 65, 180 ఎంఎల్ బాటిళ్లు 96 స్వాధీనం చేసుకున్నారు. పిప్పర్‌వాడ శైలేంద్రరెడ్డి, ఆనంద్‌పూర్ సాయికృష్ణ, సాంగ్వీ శంకర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ విజేందర్ తెలిపారు. మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...