Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇలా ఉంటే వెళ్ళేదెలా

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 2:03 PM పార్వతీపురం మన్యంGeneral
ఇలా ఉంటే వెళ్ళేదెలా - Udayam
సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మొండివీధి నుంచి రక్షిత మంచినీటి పథకానికి వెళ్లే రహదారిపై కొందరు పశువులను కట్టేస్తున్నారు. దీంతో రహదారిలో వెళ్లేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు తమపై దాడి చేసి గాయపరిచే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...