Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక ఇంటికే అయ్యప్ప ప్రసాదం

Follow Udayam on Google
Shruthi Nov 15, 2026 8:46 AM జాతీయంGeneral
ఇక ఇంటికే అయ్యప్ప ప్రసాదం - Udayam
శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు తీపి కబురు. ఇకపై అరవణ, అప్పం ప్రసాదాలను నేరుగా తమ ఇంటి చిరునామాకే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం మండలి, ఇండియా పోస్టు మధ్య అవగాహన కుదిరింది. ఆలయ సముదాయంలోని ప్రసాదాల కౌంటర్‌ పక్కన ప్రత్యేక పార్శిల్‌ బుకింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 17న ప్రారంభం కానున్న మండల-మకర విలక్కు యాత్ర నేపథ్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...