వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్లకు సంబందించి డీబీటీ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా గజపతినగరం మండలంలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
సెప్టెంబర్ నెలకు సంబంధించి మండలంలోని 1,919 మంది పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వ వాటా వృద్ధులకు రూ.200, వితంతు, వికలాంగులకు రూ.300, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ కానుందన్నారు.
Comments
Loading comments...

