Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 10:25 AM పార్వతీపురం మన్యంGeneral
ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
పార్వతీపురంలోని ఈవీఎం, వీవీప్యాట్ భద్రతా గోడౌన్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకరరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు, సీలింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...