Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 8:38 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి - Udayam
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలసలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సమయంలో ఊర్లో ఉన్న చెరువుకు ఈతకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. విగతజీవులుగా పడి ఉన్న బిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులకు సమాచారం అందింది.

Comments

G
Loading comments...