Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీహెచ్‌ విద్యార్థుల వైద్య ఆవిష్కరణలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 2:50 PM సంగారెడ్డిGeneral
ఐఐటీహెచ్‌ విద్యార్థుల వైద్య ఆవిష్కరణలు - Udayam
ఐఐటీ హైదరాబాద్‌ తొలి ఎంటెక్‌ బ్యాచ్‌ విద్యార్థులు వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలపై పరిశోధనలు చేస్తున్నారు. ఔషధాల తయారీకి సాఫ్ట్‌వేర్‌, వైద్యపరికరాల కోసం క్వాంటమ్‌ కంట్రోల్‌ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. చిప్‌ వినియోగంపై తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుని చెన్నైలో పరిశోధనలు చేస్తున్నారు. బెంగళూరులోనూ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...