Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాకర్‌కు ఐఐటీ అవకాశం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 6:41 AM జాతీయంGeneral
హ్యాకర్‌కు ఐఐటీ అవకాశం - Udayam
సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం రాక ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన విద్యార్థిపై కేసు పెట్టకుండా యాజమాన్యం ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించాలని నిర్ణయించింది. సీ3ఐ హబ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసి, వచ్చే ఏడాది ప్రవేశానికి ప్రయత్నించాలని సూచించింది. ఇలాంటి చర్యలు పునరావృతం చేయొద్దని ఐఐటీ డైరెక్టర్‌ మనీంద్ర అగర్వాల్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...