Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్ముడి కోసం ఐఐటీ బాంబే త్యాగం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 03, 2026 9:53 PM జాతీయంGeneral
తమ్ముడి కోసం ఐఐటీ బాంబే త్యాగం - Udayam
ఒడిశాకు చెందిన కవల సోదరులు మహరూఫ్‌, మస్రూర్‌ అహ్మద్‌ ఖాన్‌ తమ అనుబంధంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అద్భుత ర్యాంకులు సాధించినా, వేర్వేరు ఐఐటీలకు వెళ్లకుండా కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు వచ్చినా.. సోదరుడి కోసం ఆ అవకాశాన్ని వదులుకున్న మహరూఫ్‌, ఇద్దరికీ ఒకే కోర్సు లభించిన ఐఐటీ కాన్పూర్‌లో చేరారు.

Comments

G
Loading comments...