Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థుల అద్భుతం

Rohit Jun 15, 2026 4:51 AM అల్ ఇండియా 4 viewsabout 5 hours ago
ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థుల అద్భుతం - Udayam Digital
ఐఐటీ బీహెచ్‌యూ బీటెక్ విద్యార్థులు 5 నెలల్లో 130 నానోమీటర్ల సిలికాన్ చిప్‌ను రూపొందించారు. స్కై130 సాంకేతికతతో తయారైన ఈ చిప్, 64-పాయింట్ ఎఫ్‌ఎఫ్‌టీ హార్డ్‌వేర్ యాక్సిలరేటర్‌గా పనిచేస్తుంది. ఇది సిగ్నల్ ప్రాసెసింగ్ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ ఆవిష్కరణ వైర్‌లెస్ కమ్యూనికేషన్, మెడికల్ ఇమేజింగ్ వేగవంతం చేయడంతో పాటు ఏఐ, రాడార్ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. విద్యార్థుల ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...