Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసన్నపల్లిలో భూ సర్వే పరిశీలన

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 2:34 PM కామరెడ్డిGeneral
ఈసన్నపల్లిలో భూ సర్వే పరిశీలన - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని ఈసన్నపల్లిలో నిర్వహిస్తున్న భూ సర్వేను తహసీల్దార్ సునీత మంగళవారం పరిశీలించారు. సర్వే తీరుపై సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. గ్రామ సరిహద్దులను సరిగ్గా గుర్తించి, సర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...